US President-elect Joe Biden will work towards providing a roadmap to American citizenship for nearly 11 million undocumented immigrants, including over 500,000 from India, and will also establish a minimum admission number of 95,000 refugees annually.
#USElection2020Results
#USCitizenshipToIndians
#JoeBiden
#DonaldTrump
#KamalaHarris
#Americancitizenship
#undocumentedimmigrants
#swingstates
#BarackObama
#Postalballotsvotes
#RepublicanParty
#IndianElectonSystem
#elections2020USA
#democraticparty
#UnitedStates
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఓటర్ల రుణం తీర్చుకునే ప్రయత్నంలో పడినట్టు కనిపిస్తోంది. అమెరికాలో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్‌ను ఆయన త్వరలోనే ప్రకటించబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను కాదని తనకు అండగా నిలిచిన ఇండియన్ అమెరికన్లపై వరాల జల్లును కురిపించడానికి జో బిడెన్-కమలా హ్యారిస్ కసరత్తు చేస్తన్నట్లు చెబుతున్నారు. అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల్లో అయిదు లక్షల మందికి పౌరసత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.